tag:blogger.com,1999:blog-5375647237543824471.post151412560956592255..comments2023-06-18T21:01:02.456+05:30Comments on Musicologist Raja: చిరస్మరణీయుడు,స్వరస్మరణీయుడు,తెరస్మరణీయుడు ఆత్రేయ musicologistraja.blogspot.in http://www.blogger.com/profile/02693193750747501500noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5375647237543824471.post-91255628777335454722014-06-22T09:50:47.589+05:302014-06-22T09:50:47.589+05:30రాజా గారు!
ఎప్పటి నుండో నేను ఆత్రేయ గారి ఈపాటలన్నీ...రాజా గారు!
ఎప్పటి నుండో నేను ఆత్రేయ గారి ఈపాటలన్నీ ఒక చోట వాసుకున్నాను.
మీరు సినిమాల పేర్లతో చక్కగా అందించారు.

"సరిలేరు మీకెవ్వరూ...ఓ రాజా" అద్భుత:

కలపటపు రమేశ్Anonymoushttps://www.blogger.com/profile/14312904895747442094noreply@blogger.comtag:blogger.com,1999:blog-5375647237543824471.post-73666198523678539292014-05-30T12:45:20.870+05:302014-05-30T12:45:20.870+05:30Sir,haasam magazine nunchi mimmalni follow avuthun...Sir,haasam magazine nunchi mimmalni follow avuthunnanu. mee apathamadhuram ni atleast online lo release chesthey evaraina konatchu kada.Try cheyyandi pleaseAnonymoushttps://www.blogger.com/profile/01495217840676959029noreply@blogger.comtag:blogger.com,1999:blog-5375647237543824471.post-13566112523388072272014-05-08T14:12:16.760+05:302014-05-08T14:12:16.760+05:30మీరు చెప్పిన సీన్ లో డైలాగ్ ఇది :
ఎన్నార్ : దీన్నే...మీరు చెప్పిన సీన్ లో డైలాగ్ ఇది :
ఎన్నార్ : దీన్నేమంటారు ... అంటించడమా .. ముట్టించడమా ?
వాణిశ్రీ : ముట్టించింది నేను ... అంటించుకున్నది మీరు.
ఆత్రేయ మీద, త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద, చాలా తెలుగు సినిమాల మీద - పుస్తకాలు రాయడానికి రెడీ. కానీ డబ్బు పెట్టి వేసేవాళ్లు ఏరీ ? 1951 నుంచి 1962 వరకు విడుదలైన సినిమాల్లోని పాటల గురించి 'ఆపాతమధురం' పేరిట నేను రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు టైప్ చేయిస్తే 1000 పేజీలు వచ్చింది. పుస్తకాలు గా వేయడానికి 5 లక్షలు ఖర్చు అవుతుందిట. ఎవరు ముందుకి వస్తారు ? నాలాటి మొహమాటస్థులు పరిచయాల్ని వాడుకోలేరు. చాలామంది రచయితల పరిస్థితి ఇంతే !

musicologistraja.blogspot.in https://www.blogger.com/profile/02693193750747501500noreply@blogger.comtag:blogger.com,1999:blog-5375647237543824471.post-32097705156609257172014-05-07T15:30:10.271+05:302014-05-07T15:30:10.271+05:30చాలా బాగుందండి. ఆత్రేయగారు రాసిన ప్రేమనగర్ సంభాషణల...చాలా బాగుందండి. ఆత్రేయగారు రాసిన ప్రేమనగర్ సంభాషణలు ఒక్కొక్కటి ఒక మచ్చుతునక అంటుంటారు. ముఖ్యంగా అక్కినేని, వాణిశ్రీ కారులో పొలాలు చూడటానికి వెళుతుండగా, సిగరెట్‌ను వాణిశ్రీ ముట్టిస్తుండగా, అక్కినేని ఒక ప్రశ్న అడుగుతారు. ఇది అంటించటమా, ముట్టించటమా అని. నేను అంటించాను, మీరు ముట్టించుకున్నారని వాణిశ్రీ నర్మగర్భంగా చెబుతారు(ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు).

మరికొంచెం ఎఫర్ట్ పెడితే ఆత్రేయ సాహిత్యంమీద మంచి పుస్తకమై ఉండేదేమో ఆలోచించండి.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.com