Monday, January 7, 2013

రెహమాన్ ఆర్టికల్ కి దక్కిన గౌరవం





జనవరి న ఎ.ఆర్. రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా సితారా ఫిలిం వీక్లీ వారు నా చేత ప్రత్యేకంగా రాయించిన ఆర్టికల్ కి ఈనాడు ఆర్కీవ్స్ లో చోటు దొరికింది. ఆ ఆర్టికల్ పడిన రోజు ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ హోమ్ పేజిలో ప్రముఖంగా పబ్లిసిటీ ఇచ్చారు. ఆ పబ్లిసిటీని, ఆర్కీవ్స్ లొ పెట్టిన ఆ వ్యాసమ్ లింకుని జత పరుస్తున్నాను. చూసి ఎలా వుందో చెప్పండి.



2 comments:

Kalasagar said...

very nice...Congrats sir.

Anonymous said...

చాలా బాగా రాసారు సర్.
ఆ వ్యాసం చదివేటప్పుడు కింద పేరు కూడా చూసాను, ఎవరు వ్రాసారా అని.
మీరు చెప్పినట్టు జెంట్లేమేన్ సినిమా లో ఉన్న 'నా ఇంటి ముందున్న ..' పాటని , ముద్దుబిడ్డ సినిమా లో ఉన్న పాటని విన్నాను.
మీరు చెప్పినట్టే composition ఉంది.
నాకు సంగీత జ్ఞానం లేదు, కాని మంచి పాటలు వింటాను. మీరు చాలా బాగా విశ్లేషించారు.
Please remove word verification.