Friday, April 26, 2013

ఢిల్లీ తెలుగు అకాడమీ వారి సమైక్య భారతి గౌరవ సత్కార్ అవార్డ్



 సినీ సంగీత సాహిత్యాలపై నేను చేసిన పరిశోధనలకు, రాసిన విశ్లేషణలకు ఢిల్లీ తెలుగు అకాడమీ నన్ను సమైక్య భారతి గౌరవ సత్కార్ అవార్డ్ తో వారి ఉగాది పురస్కారాలలో సత్కరించింది. ఆ సందర్భంగా తీసిన ఫొటోలను, వీడియోలను జత పరుస్తున్నాను మీ అందరి మన్ననల కోసం ...