Friday, April 26, 2013

ఢిల్లీ తెలుగు అకాడమీ వారి సమైక్య భారతి గౌరవ సత్కార్ అవార్డ్



 సినీ సంగీత సాహిత్యాలపై నేను చేసిన పరిశోధనలకు, రాసిన విశ్లేషణలకు ఢిల్లీ తెలుగు అకాడమీ నన్ను సమైక్య భారతి గౌరవ సత్కార్ అవార్డ్ తో వారి ఉగాది పురస్కారాలలో సత్కరించింది. ఆ సందర్భంగా తీసిన ఫొటోలను, వీడియోలను జత పరుస్తున్నాను మీ అందరి మన్ననల కోసం ...



3 comments:

Lasya Ramakrishna said...

అభినందనలు....

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అభినందనలండీ.
తెలుగువాడని తమిళనాడు గవర్నర్ ని పిలిచినారా?

రామ said...

మీరు మాకు గర్వకారణం రాజా గారు - అభినందనలు.