Friday, January 4, 2013

రెహమాన్ మెలొడీల పై ఓ పరిశీలన


జనవరి 6 న రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా
సితారా ఫిలిం వీక్లీ వారు నా చేత ఓ వ్యాసం రాయించారు.
తనకు బాగా నచ్చిందని, రిపోర్ట్ లు కూడా బాగుందని వస్తున్నాయని
సితారా మ్యాగజైన్ ఇన్ చార్జ్ శ్రీ చక్రవర్తి చెప్పడం తో పడ్డ కష్టానికి
ఫలితం దక్కిందనిపించింది. చదివి మీ అభిప్ర్రాయం కూడా చెబితే
మరింత ఆనందిస్తాను


3 comments:

Dantuluri Kishore Varma said...

రాజాగారు, సినిమా సంగీతాన్ని మీరు విశ్లేషించే తీరు అమోఘం. మీరు తీసుకువచ్చిన హాసం పత్రిక మొదటినుంచీ, చివరివరకూ ఒక్కటికూడా వొదలకుండా చదివానంటే అది మీవల్లే. హాసం మిస్సయామన్న నాలాంటి అభిమానుల బాధకి మీ బ్లాగ్ ఊరటని కలిగిస్తుంది. రహమాన్‌మీద మీవ్యాసం చాలా బాగుంది. ధన్యవాదాలు.

మధురవాణి said...

Beautiful article!

నచికేత said...

rAjA gAru,

rehmaan sangItam meeda mee viSlEshaNAtmaka vyaasam chaalaa baagundi..... oka chinna sandEham... lav barDs lOni ' manasuna manasuna ' paaTa sarasvati raagam laa anipistundi... naaku anta sangIta jnAnam lEdu..kaanI endukO sarasvati rAga chAyalu kanipistaayi naaku

mahEsh