Sunday, July 10, 2011

Manisharma Birth Day Special మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా ...

సంగీత దర్శకుడు  మణిశర్మతో నా పరిచయం దాదాపు 17 ఏళ్ళు గా.అతనికి నేనంటే ఎంతో అభిమానం, గౌరవం. నాక్కూడా అతనంటే ఎంతో ఇష్టం,ప్రేమ,అభిమానం,గౌరవం,వాత్సల్యం. ఫోన్ చేసి దేని గురించి అడిగినా ఏ భేషజం లేకుండా చెప్పేస్తాడు. ఈ మధ్యనే హైదరాబాద్ షిప్ట్ అయిపోయాడు. మొట్టమొదటి ఇంటర్వ్యూ నాకే ఇచ్చాడు . అదీ జూలై 11న తన పుట్టినరోజు సందర్భంగా.సినీ సంగీతాన్ని విపరీతంగా ప్రేమించే నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి ? మణిశర్మ ఎన్నెన్నో మంచి మంచి ట్యూన్లు స్వరపరచాలని కోరుకుంటూ ... మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ...

3 comments:

Suryaprakash Rao Mothiki said...

Dear Raja Sir: You are really fortunate to be close to one of the best and most popular composers in Telugu now. Mani Sharma is a gem of composer!

రామ said...

రాజా గారు, ఈ పరిచయం (ఇంటర్వ్యూ) ఎక్కడ లభిస్తుంది ? మేము కూడా మణిశర్మ గారికి అభిమానులం. తెలియజేయగలరు.
మీ బ్లాగు లో కామెంట్ల సంఖ్యా తక్కువ ఉండడానికి కారణం వర్డ్ వెరిఫికేషన్ ఏమో అని నా అభిప్రాయం. మోడరేషన్ ఉంచి దానిని తీసేయ్యచ్చేమో ఆలోచించండి. ఈ అక్షరాలు చదవడానికే చాలా కష్టం గా ఉంది :)

musicologistraja.blogspot.in said...

యూ ట్యూబ్ లో మణిశర్మ బర్త్ డే స్పెషల్ అని వుంటుంది. చూడండి.