' భార్యాభర్తలు' సినిమాలో 'జోరుగా హుషారుగా ' పాటలో అక్కినేని లవర్స్ లో ఒకామె గా నటించి, ఆ తర్వాతి సీనులో
నటి జయంతి తో అక్కినేని కోసం కొట్లాడే గర్ల్ ఫ్రెండ్ గా కనిపించే ఈవిడెవరో తెలుసా ? ఈవిడ పేరు రాజేశ్వరి.
ప్రముఖ నటి శ్రీదేవి కి తల్లి. భార్యాభర్తలు సినిమా తర్వాత శాంతినివాసం సినిమాలో కృష్ణకుమారి కి చెల్లెలు గా నటించింది. కావాలంటే టీవీ లో శాంతినివాసం సినిమా వచ్చినప్పుడు 'కలనైనా నీ తలపే ' పాట దగ్గర బాగా చూడండి. చాలా చోట్ల క్లోజప్ లో కనిపిస్తుంది.
1 comment:
శ్రీదేవి తల్లి సినిమాల్లో ఉందని నాకు ఇప్పటివరకూ తెలియదు. కొత్త విషయం చెప్పారు.
Post a Comment