ఇండస్ట్రీ లో ఇప్పుడు హాట్ టాపిక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.నిజానికి ఈ టైటిల్ కి ఆధారం పాత రోజుల్లో పిల్లల్ని ఆడిస్తూ పాడడానికి ఉపయోగించే బాల గేయ సాహిత్యం. దీనికి కర్తలెవరో తెలియకుండా తరతరాలు గా వస్తోంది. ఆ సాహిత్యాన్ని, ఆ నోటా ఆ నోటా ఓ సంప్రదాయంగా వస్తున్న ట్యూన్ ని తీసుకుని స్వర్గీయ పాలగుమ్మి విశ్వనాథం గారు రేడియోలో పాడించారు.నెలవంక పేరు తో పుస్తకంగా, సీడీలుగా రిలీజ్ చేశారు.
ఆ పుస్తకంలోని ముందుమాటని, ఆనాటి ఆ గేయం సాహిత్యాన్ని సంగీతాభిమానుల కోసం జతపరుస్తున్నాను.
పాట లింక్ కూడా వుంది. క్లిక్ చేస్తే వినొచ్చు.
2 comments:
బాగుందండి.తెలియని విషయం చెప్పారు .మంచి బ్లాగ్ చూసా ఈరోజు.
ma maamma komma viraga kunda poolu koyandi ane line kuda macheta padinchina c
gurtu
Post a Comment