Sunday, May 30, 2010

ఇద్దరు మిత్రులు





సినీ పరిశ్రమలో ఏ భేషజం, కల్మషం లేని మిత్రులు దొరకడం చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది. అదృష్టం కొద్దీ కోటి,చంద్రబోస్ ఇద్దరూ నాకున్న అటువంటి మిత్రులే. అందుకే మే 28న కోటి బర్త్ డే ని పురస్కరించుకుని ఆయన్ని అభినందించడానికి వెళ్ళాను. లక్కీ గా చంద్రబోస్ కూడా అక్కడుండడం నాకు మరీ కలిసొచ్చింది. చాలా కాలం తర్వాత ముగ్గురం కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కోటి తన గురువయిన చక్రవర్తి గారిని చాలా సేపు తలచుకున్నారు. చంద్రబోస్ ఈ బ్లాగు రెగ్యులర్ గా చూస్తున్నారు. ఈ బ్లాగులో విషయాలు మాట్లాడారయన. ముఖ్యంగా గురవారెడ్డి గారి హాస్పిటల్ గురించి,నేను పెట్టిన టైటిల్ గురించి మెచ్చుకుంటూ మాట్లాడారయన.ఎంతో తృప్తి గా గడిచిన రోజుల్లో ఆ రోజొకటి.

6 comments:

Praveen Rangineni said...

సార్, మీరు వేటూరి గారి గురించి వ్రాస్తారని ఎదురు చూస్తున్నాను!

musicologistraja.blogspot.in said...

ప్రవీణ్ గారూ ,

వేటూరి గారి మీద నేను రాసిన వ్యాసం ఇడిల్ బ్రెయిన్ డాట్ కం లో లేటెస్ట్ అప్ డేట్స్ లో ' ఎ ట్రిబ్యూట్ టు వేటూరి బై రాజా' అని వుంటుంది . చదవి మీ అభిప్రాయం చెప్పండి.
రాజా

Suryaprakash Rao Mothiki said...

The simplicity of Koti is known to all viewers of ZTV Little Champs program. His gratitude towards his mentor Chakravarthi makes him unique. Long live his tribe!

vepa said...

sir,
namaste.veturi vari gurinchi mana priyatama spbalu garito konni manchi maatalu,vaariddari madhya vunna anubandham meeru maaku andiste chaala anandistanu. kotigaru nizamga machi samskaaram vunna manchi music director.tv shows dwara aayana simplicity and vyktitwam andariki eppudo avagahana ayyindandi thank you

Nagaraju said...

Hi,
Visit my blog gsystime.blogspot.com
Please read two topics in english
1 second everything knows (Jan-10)
2 How starts nature in universe (Feb 10)

Plz reply to me by comment.

Thanks,
Nagaraju

Unknown said...

hello Raja garu baavunnara. bahusaa meeru nannu marchi poyi untaaru . . nenu konakanchi laxmi narasimharao ni. manam PALLAKI LO regular ga klise vallam.gurtu pattara? meeblog bagundi. mimmalni chudagane nenu 20 years venakki vellanu.please give your phone no to my email id.konakanchilnrao@gmail.com. I WILL CONTACT YO