Monday, May 3, 2010

మూడు పదుల శంకరాభరణం గురించి ...

పైన చెప్పిన కార్యక్రమం నిడివి సుమారు నలభై నిముషాలు. బ్లాగు లో అంత కార్యక్రమాన్ని పెట్టలేం. పైగా నేరం కూడా. అంచేత నేను మాట్లాడిన భాగం లో కొంత భాగాన్ని జత పరుస్తున్నాను .

1 comment:

వేణు said...

రాజా గారూ, ‘శంకరాభరణం’ చూసి భానుమతి గారు ఎంతగా స్పందించిందీ మీ ద్వారానే తెలిసింది. అలాగే అప్పటి పాటల పోటీలకు మీరు జడ్జిగా ఉన్నారన్న సంగతి కూడా! ధన్యవాదాలు.